IPL 2021: IPL 2022 New Teams Auction On 17 October | Mohanlal || Oneindia Telugu

2021-09-15 1

Sanjiv Goenka likely to buy Lucknow franchise as BCCI set to introduce two new teams from IPL 2022. And The Two New IPL Teams Auction to Take Place 'Most Likely' on 17 October
#IPL2021
#IPL2022NewTeams
#IPL2022NewGroupsBaseprice
#IPL2022Auction
#Ahmedabad
#Mohanlal
#Adani
#Goenka

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్‌లో 10 జట్లు ఆడనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రెండు కొత్త జట్లకు సంబంధించి టెండర్లను బీసీసీఐ పిలవాలనుకుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో.. టెండర్ల ప్రక్రియ కూడా ఆగిపోయింది. అయితే సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో కొత్త జట్లకు సంబందించిన ప్రక్రియను ఇప్పుడు ఫినిష్ చేయాలనుకుంటుంది. అక్టోబర్ 17న రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ వేలం నిర్వహించనుందని సమాచారం తెలుస్తోంది.